కొత్త మార్పులు చేర్పులు

4 జులై 2020

పాఠక మిత్రులకు శుభవార్త!
 

ఔత్సాహిక మిత్రులు కొందరు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా లెక్కలేనన్ని పుస్తకాలను మనకోసం అందుబాటులోకి తెస్తున్నారు. మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుండి టెలిగ్రామ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఆయా గ్రూపులలో చేరడమే. చేరగానే auto download సెట్టింగ్‌ను OFF చేసుకోవడం మరువకండి.

పుస్తకాలు అందిస్తున్న గ్రూపులు కొన్ని :
  • తెలుగు పుస్తక ప్రపంచం
  • తెలుగు పుస్తకం
  • Teluguebooks
  • తెలుగు లోగిలి
  • మంచి పుస్తకం
  • తెలుగు పుస్తక నిధి
  • తెలుగు పుస్తకాలు నవలలు
  • మన గ్రంథాలయం
  • Chaduvu Velugu
  • TELUGU PAPERS
  • పుస్తకం మన నేస్తం
 
దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు మరియు మాసపత్రికలు కొత్త సంచికల లంకెలు మరియు డిజిటల్ పుస్తకాల లంకెలు ఇవ్వబడుతున్నాయి.  గమనించగలరు.